ఇల్లు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలి: మాజీ ఎంపీ

ఇల్లు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలి: మాజీ ఎంపీ

VZM: చీపురుపల్లి రైల్వే మూడు, నాలుగో లైన్లు ఏర్పాటుతో స్దానిక రిక్షా కాలనీలో పలువురు ఇళ్లు కోల్పోతున్నారని, వారికి పరిహారం చెల్లించాలని మాజీ MP బెల్లాన చంద్రశేఖర్‌ కోరారు. ఈ మేరకు బుధవారం రిక్షాకాలనీ బాధితులను తీసుకుని MRO డి.ధర్మరాజును కలిశారు. ఈ సందర్భంగా బాదితులకు పరిహారంతో పాటు ఇంటి కోసం స్థలం కూడా మంజూరు చేసి న్యాయం చేయాలి కోరారు.