నిర్మలా సీతారామన్‌ను కలిసిన భట్టి

నిర్మలా సీతారామన్‌ను కలిసిన భట్టి

TG: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఆర్థిక సహాయం అందించాలని ఆమెను కోరారు. ఈ సమావేశంలో భట్టితో పాటు MPలు మల్లు రవి, బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి ఉన్నారు.