VIDEO: వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. ఏలూరు జిల్లా ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పర్యవేక్షణలో గురువారం ఈ కార్యక్రమ చేశారు.105 రోజులు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు