బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఇదేనా?

బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఇదేనా?

NGKL: అచ్చంపేట నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన గువ్వల బాలరాజు రాజీనామాతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో పార్టీ నేతలతో బీఆర్ఎస్ ఇటీవల దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఎస్సీ రిజర్వ్‌డు స్థానమైన అచ్చంపేటకు గువ్వల పార్టీ వీడిన నేపథ్యంలో ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌ను నియమించాలనుకున్నట్లు తెలుస్తోంది.