మండలంలో ఎన్ని సర్పంచ్ నామినేషన్లు అంటే..?

మండలంలో ఎన్ని సర్పంచ్ నామినేషన్లు అంటే..?

BHPL: రేగొండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో సర్పంచ్ పదవులకు భారీ పోటీ నమోదైంది. మొత్తం 167 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట, జూబ్లీనగర్‌లో 13 చొప్పున, రేగొండలో 12 దాఖలు కాగా, అత్యల్పంగా రేపాకలో 3, కొత్తపల్లి బీలో 4 నమోదయ్యాయి. మిగతా గ్రామాల్లో 5 నుంచి 10 వరకు నామినేషన్లు వేశారు.