JNTUH బీటెక్ సెకెండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

HYD: JNTUH బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కేవలం 42.38 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఎగ్జామినేషన్ డైరెక్టర్ క్రిష్ణమోహన్ రావు తెలిపారు.