బీసీ రిజర్వేషన్ల అమలుకు గాంధీ విగ్రహానికి వినతి

బీసీ రిజర్వేషన్ల అమలుకు గాంధీ విగ్రహానికి వినతి

BHNG: BC రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం రాజాపేటలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలందరికీ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.