జిల్లాలో జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమం

జిల్లాలో జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమం

HNK: నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, KUDA ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, MLA నాయిని రాజేందర్ రెడ్డిలు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.