VIDEO: కొత్తకోటలో చేనేత కార్మికులతో సమావేశమైన కవిత

VIDEO: కొత్తకోటలో చేనేత కార్మికులతో సమావేశమైన కవిత

NZB: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో చేనేత కార్మికుల మగ్గం పని తీరును పరిశీలించారు. అనంతరం వారితో కలిసి రాట్నం వడికారు. కార్మికులతో సమావేశం అయి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.