నందిగామలో ఘనంగా వాజ్‌పెయ్ వర్ధంతి కార్యక్రమం

నందిగామలో ఘనంగా వాజ్‌పెయ్ వర్ధంతి కార్యక్రమం

NTR: నందిగామ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ గాంధీ సెంటర్ నందు ఇవాళ వాజ్‌పెయ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య పాల్గొని ముందుగా వాజ్‌పెయ్ విగ్రహావిష్కరణ చేశారు. పీఎంగా చేసినప్పటి నుండి హైవే విస్తరణ రోడ్లు బాగున్నాయని అన్నారు. అంతేకాకుండ 2004లో స్కూల్స్‌లో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించారని తెలిపారు.