నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బాసర ట్రిపుల్ ఐటీలో ఆనారోగ్యంతో విద్యార్థిని మృతి
➢ రాష్ట్రంలో చేనేత కార్మికులు దుర్భర జీవితం గుడుపుతున్నారు: కల్వకుంట్ల కవిత
➢ రహత్ నగర్ అభివృద్ది కోసం 11ఎకరల భూమిని విరాళంగా ఇచ్చిన టీపీసీసీ చీఫ్
➢ గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డబ్బును వాడుకుంది: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి