నేడు 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం

నేడు 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం

ATP: అనంతపురం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. ఉ.8:30 నుంచి 9:30 గంటల వరకు 9154790350 నెంబరును సంప్రదించవచ్చు. అలాగే ఉ.10 గంటల నుంచి CMD శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి 8977716661 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చని అన్నారు.