VIDEO: వనపర్తి పట్టణంలో యువకుడు కలకలం
WNP: పట్టణంలో కొంత కాలంగా ఓ యువకుడు అర్ధరాత్రి వేళ హల్ చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. 30వ వార్డులో ఏడాదిగా తను అర్ధరాత్రి వేళ ప్రహరీ దూకి తలుపులు కట్టడం, కిటికీలు తెరిచి ఉంటే చేరవాణితో వీడియోలు తీస్తున్నాడు. ఇట్టి విషయంపై గత ఏడాది CCTV ఫుటేజ్‌లను కొందరు పట్టణ పోలీసులకు ఇవ్వడంతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.