నేడు నాయుడుపేటలో పవర్ కట్

నేడు నాయుడుపేటలో పవర్ కట్

TPT: నాయుడుపేట పట్టణంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫీడర్లలో అత్యవసర మరమ్మతుల చేయనున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందని నాయుడుపేట ఏఈఈ ఎం శివ శంకర్ తెలియజేశారు. అనంతరం పట్టణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.