పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కోమటిరెడ్డి

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కోమటిరెడ్డి

NLG: నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేందుకు మున్సిపాలిటీకి నూతన జనరేటర్, జేసీబీ, ల్యాడర్, రోబోటిక్ జట్టింగ్ మిషన్‌లను శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచాలని అన్ని రకాలుగా కాపాడుకోవాలని సూచించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.