కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను అధికారులు సక్రమంగా నిర్వహించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు.