సీఎం ఫుట్‌బాల్ ఆట వల్ల ఎవరికి లాభం: కవిత
TG: ఫుట్‌బాల్ ఆట వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉందో చెప్పాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. CM రేవంత్ గంట ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లకుండా మ్యాచ్ కోసం స్టేడియంకు వెళ్లారని తెలిపారు. ఇప్పటికే కోటి మంది నివాసం ఉంటున్న సిటీలో మరో 27 మున్సిపాలిటీలను కలిపారని చెప్పారు.