జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణగారు హాస్టల్ నిర్వహణలో లోపాలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉండటంతో వంటకు ఉపయోగించే కూరగాయలు పరిశీలించి నాణ్యత లేకపోవడంతో తీవ్రంగా మందలించారు.