లయన్స్ క్లబ్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎంపీ

లయన్స్ క్లబ్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎంపీ

MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి నేడు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య భూమి పూజతో పాటు శంకుస్థాపన చేశారు. సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్న లయన్స్ క్లబ్ నిర్వహణకు రూ. 5 లక్షల రూపాయలు ఎంపీ ఫన్ నుంచి కేటాయించనున్నట్టు కావ్య ప్రకటించారు.