'పోక్సో చట్టాలు, శక్తి యాప్ పై అవగాహన కలిగి ఉండాలి'

E.G: విద్యార్థి దశ నుంచే మహిళలు పోక్సో చట్టాలు, శక్తి యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ బీఎం మురళీకృష్ణ అన్నారు. మంగళవారం రాజమండ్రి శ్రీరామ్ నగర్‌లోని బీవీఎం హైస్కూల్లో విద్యార్థినీలకు సైబర్ నేరాలు, శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. ఏ సమయంలోనైన శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.