మైదాని ప్రాంత పంటలను నాశనం చేస్తున్న ఏనుగులు

PPM: మైదాన ప్రాంతం జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం మండలాలలో రైతులు కష్టపడి పండించే అరటి, మొక్కజొన్న, కర్బూజా, వరి తదితర పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. చేతికి అందిన పంటలు నాశనం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైదాన ప్రాంతం నుండి ఏనుగులను తరలించాలని ప్రజలు కోరుతున్నారు