టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

TG: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడవును ఈ నెల 20 వరకు పెంచుతూ విద్యాశాఖ ప్రకటించింది. రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 11 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 29 వరకు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అయిన అభ్యర్థులు 2026 మార్చిలో SSC పరీక్షలు జరగనున్నాయి.