VIRAL: ఇరుకు సందుల్లో టెకీల ఇక్కట్లు

VIRAL: ఇరుకు సందుల్లో టెకీల ఇక్కట్లు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు కేరాఫ్ బెంగళూరు. ఒకవైపు నగరంలో ట్రాఫిక్ తంటాలు.. మరోవైపు గుంతలమయమైన రహదారులతో నగరవాసులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. అయితే, టెకీలు ఇరుకైన సందుల గుండా ఆఫీస్‌లకు వెళ్తున్న వీడియో SMలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, కనీసం రోడ్లు కూడా వేయలేని ఇదేం సర్కార్ అంటూ.. జనాలు విమర్శిస్తున్నారు.