తల్లి, కుమారుడు అదృశ్యం.. కేసునమోదు

తల్లి, కుమారుడు అదృశ్యం.. కేసునమోదు

NRPT: దామరగిద్ద మండలం మద్దెలబీడ్లో తల్లి, మూడేళ్ల కుమారుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ తన కొడుకుతో కలిసి అక్టోబర్ 26న పొలానికి వెళ్తానని చెప్పి వెళ్లగా, తిరిగి రాలేదు. భర్త మొనప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై అరుణ్ తెలిపారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.