విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: ఎమ్మెల్యే
BDK: పాల్వంచలో బీసీ బాలికల గురుకులం, ప్రభుత్వ పాఠశాలలోను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు పౌష్టికాహారం సౌకర్యాలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.