చిన్నకాకాని చెరువు ఆక్రమణలకు అధికారులు బ్రేక్

చిన్నకాకాని చెరువు ఆక్రమణలకు అధికారులు బ్రేక్

GNTR: మంగళగిరి పరిధిలోని చిన్నకాకాని చెరువు ఆక్రమణలపై ఎంటీఎంసీ వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో అధికారులు చెరువు ప్రాంతానికి చేరుకుని జరుగుతున్న నిర్మాణాలను ఆపేశారు. అక్కడే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చెరువు భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ అలీం బాషా స్పష్టం చేశారు. కేసులు నమోదు చేశారా అనేది ఇంకా వెల్లడించలేదు.