కుప్పాల వెంకటసుబ్బయ్యకు సన్మానం

కుప్పాల వెంకటసుబ్బయ్యకు సన్మానం

KDP: పంచాయతీరాజ్ రాష్ట్ర కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ కుప్పాల వెంకట సుబ్బయ్యను సిద్ధవటం జ్యోతి సిద్దేశ్వర అన్నదాన ట్రస్ట్ కమిటీ సభ్యులు సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్నదానం కొరకు కుప్పాల ఎంతో ఆర్థిక సహాయం చేయడంతో ఆయనకు స్వామి ప్రసాదాన్ని అందించామన్నారు.