ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు
AP: ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు రానున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అలాగే టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించనున్నారు.