మంత్రి పీఏపై కేసు నమోదు

మంత్రి పీఏపై కేసు నమోదు

GNTR: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్ ఓ మహిళను వేధించారనే ఆరోపణలు రావడంతో అతడిని తక్షణమే విదుల్లోంచి తొలగించాలని CMO ఆదేశించింది. ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు వీల్లేదని పేర్కొంది. మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ.. సతీష్ తనను వేదిస్తున్నారని ఆరోపించడంతో సీఎంవో తీవ్రంగా స్పందించింది. మరోవైపు, మహిళ ఆరోపణలు ఎంతవరకు వాస్తవమనేది కూడా విచారణ జరపి, చర్యలు తీసుకోవాలని పేర్కొంది.