ఉపాధి హామీలో అవినీతి.. రికవరికీ ఆదేశం

ఉపాధి హామీలో అవినీతి.. రికవరికీ ఆదేశం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2024-25 సంవత్సరాల ఉపాధి హామీ పనులకు సంబంధించిన సామాజిక తనిఖీని డ్వామా పిడి గంగాభవాని నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాయగుంట గ్రామంలో రూ. 2,38,317 అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆ డబ్బును రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు.