జనగణన పకడ్బందీగా నిర్వహించాలి: MRO
NLR: అల్లూరు MRO కార్యాలయంలో గురువారం జనగణన-2027కు సంబంధించి సిబ్బందితో MRO లక్ష్మీనారాయణ సమీక్షించారు. మే 1 నుంచి జన గణన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సిబ్బంది అందరూ పకడ్బందీగా చేయాలన్నారు. అల్లూరు మండల ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.