VIDEO: జిల్లా రెవెన్యూ యంత్రాంగంపై పేర్ని నాని ఫిర్యాదు

VIDEO: జిల్లా రెవెన్యూ యంత్రాంగంపై పేర్ని నాని ఫిర్యాదు

కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని జిల్లా రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిచిలీపట్నంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో రెవిన్యూ యంత్రాంగ తీరుపై జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్‌కు ఫిర్యాదు చేశారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎంఆర్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వా రంగ రైతులను ఇబ్బందులు పెడుతూ, చెరువు మరమ్మతులకు ఆటంకం కలిగిస్తున్నారుని ఆరోపించారు.