VIDEO: కోవూరులో వైసీపీ నిరసన ర్యాలీ
NLR: YCP అధినేత జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని బజారు సెంటర్ నుంచి MRO కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.