సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

MHBD: తొర్రూర్ బీజేపీ మండల అధ్యక్షుడు పైండ్ల రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని కోరారు.