అందుకే 'ఆపరేషన్ సింధూర్': ఆర్మీ

అందుకే 'ఆపరేషన్ సింధూర్': ఆర్మీ

పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. '30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాక్ సౌకర్యాలు కల్పిస్తోంది. పాక్‌లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. పాకిస్తాన్, POKలోనూ ఉగ్ర శిబిరాలున్నాయి. మొత్తం 21 స్థావరాలను గుర్తించి దాడులు చేపట్టాం. పాక్ పౌరులకు నష్టం కలగకుండా దాడులు జరిగాయి' అని ఖురేషి తెలిపారు.