ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
➢ జిల్లావ్యాప్తంగా డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు ధర్నా
➢ ఆచంటలో రూ. 33.5 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
➢ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన DSP రఘు వీర్ విష్ణు