VIDEO: గ్రహణం ముందు అమ్మవారి పూజ
జోగులాంబ గద్వాల జిల్లాలో వెలిసిన జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మవారికి సోమవారం ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం ముగిసిన తరువాత పూజా కార్యక్రమాలు పున ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు. సోమవారం రాత్రి చివరి పూజా కార్యక్రమాలు చేసి గ్రహణం ప్రారంభం కాకముందు ఆలయాన్ని మూసివేశారు.