'జగన్ హయాంలో ప్రతి ఏడాది పెన్షన్లు పెంచాం'

'జగన్ హయాంలో ప్రతి ఏడాది పెన్షన్లు పెంచాం'

BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి వ్యాఖ్యలను వైసీపీ అద్దంకి సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి తీవ్రంగా ఖండించారు. పదేపదే అబద్ధాలను చెప్పి ప్రజలను భ్రమల్లోకి నెట్టాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ప్రతి ఏడాది పెన్షన్లు పెంచుతూ, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందజేశామని ఆయన గుర్తు చేశారు.