అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: సీఐటీయు
SRPT: నడిగూడెం గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని సీఐటీయు మండల అధ్యక్షుడు షేక్ సుభాని విమర్శించారు. ఇవ్వాళ హైదరాబాద్ సమావేశానికి వెళ్లకుండా కార్మికులను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్మికులకు సీఐటీయు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.