VIDEO: బాధితుడికి రూ. 75,000 ఆర్థిక సహాయం

VIDEO: బాధితుడికి రూ. 75,000 ఆర్థిక సహాయం

NZB: రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన చికిత్స నిమిత్తం కాంగ్రెస్ నాయకులు ఇవాళ రూ. 75,000 ఎల్వోసీని అందజేశారు. ఈ ఆర్థిక సహాయం మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.