ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం పోస్టర్ల ఆవిష్కరణ

ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం పోస్టర్ల ఆవిష్కరణ

CTR: పలమనేరు లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం "ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం" పోస్టర్స్‌ను UTF నాయకులు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించే తల్లిదండ్రులకు అవగాహన కల్పిద్దామన్నారు.