కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వసంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
★ పులివెందుల YS జగన్ పర్యటన పెద్ద డూప్: MLA ఆదినారాయణ రెడ్డి
★ కడపలోని విశ్వం థియేటర్‌లో చోరీ.. నిందితులు అరెస్ట్
★ అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర యూనిట్
★ బద్వేలులో శ్రీ రామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి