VIDEO: అధ్వానంగా మారిన నక్కలంపేట రహదారి

VIDEO: అధ్వానంగా మారిన నక్కలంపేట రహదారి

NTR: కంచికచర్ల మండలం నక్కలంపేట వెళ్లే రహదారి గుంతలు, గోతులు మయంగా మారింది. ఈ మార్గం గుండా నిత్యం కాలేజీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. రహదారి అధ్వానంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.