'విద్య రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి'
SRPT: రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేయకుండా విద్యార్థుల పట్ల వ్యతిరేకత భావంతో విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమించాలని, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రామ నరసయ్య అన్నారు. ఇవాళ కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో జరిగిన పీడీయూఎస్ కోదాడ డివిజన్ 23వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.