ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: ఉంగుటూరు మండలం మండలం కంసాలిగుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలన్నారు.