కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
MNCL: మంచిర్యాల నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న గుడిపేటకు చెందిన రామిళ్ళ అర్జయ్య భార్య లక్ష్మీ ఇటీవల మృతి చెందగా.. తోటి కార్మికులు చేయూత అందించారు. ఈ మేరకు శనివారం కార్మికుడు అర్జయ్యకు కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో రూ.25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.