ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి

ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి

NGKL: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందజేసి, పలు ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.