HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

➢ TG: గల్ఫ్ బాధితులు ఆందోళన చెందొద్దు: రేవంత్
➢ ఆర్టీసీ ఉద్యోగుల నియామకాలకు RTCతో సంబంధం లేదు: పొన్నం
➢ AP: రెడ్ బుక్‌లో జగన్ పేరుంటే లోకేష్‌కే ముప్పు: కొడాలి నాని
➢ మధ్యవర్తిత్వంతో సులువుగా కేసుల పరిష్కారం: సీజేఐ
➢ ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు
➢ ఢిల్లీ చేరుకున్న కెనడా ప్రధాని కార్నీ.