'దండం పెడుతా.. సర్పంచ్‌గా పోటీ చేయొద్దు'

'దండం పెడుతా.. సర్పంచ్‌గా పోటీ చేయొద్దు'

TG: దండం పెడుతా.. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయొద్దంటూ ఓ మాజీ సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుద్ధి ఉంటే సర్పంచ్‌గా పోటీ చేయకండి. అప్పుల పాలు అవకండని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మక్తగూడ మాజీ సర్పంచ్ కట్న రాజు వేడుకున్నాడు. ఈ పదవి తనకు మిగిల్చింది కేవలం అప్పులు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశాడు.