టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు

MDK: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, జిల్లా, మండల కమిటీలు త్వరగా ప్రకటించాలని సూచించారు.